Thursday, October 18, 2012

Chaduvu Kunna Ammayilu Songs Lyrics


చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, పి.సుశీల



పల్లవి :

కిలకిల నవ్వులు చిలికిన
పలుకును నాలో బంగారువీణ
క రగిన కలలే నిలిచిన
విరిసెను నాలో మందారమాల

చరణం : 1


రమ్మని మురళీరవమ్ములు పిలిచే
రమ్మని మురళీరవమ్ములు పిలిచే
అణువణువున బృందావని తోచే
తళతళలాడే తరగలపైన
అందీ అందని అందాలు మెరిసే
కిలకిల నవ్వులు చిలికిన
పలుకును నాలో బంగారువీణ

చరణం : 2

నీవున్న వేరే సింగారములేల? (2)
నీ పాదధూళి సిందూరము కాదా
మమతలు దూసీ మాలలు చేసీ
గళమున నిలిపిన కల్యాణి నీవే
క రగిన కలలే నిలిచిన
విరిసెను నాలో మందారమాల

చరణం : 3

నీ కురులే నన్ను సోకిన వేళ
నీ కురులే నన్ను సోకిన వేళ
హాయిగ రగిలేను తీయని జ్వాల
జలజలపారే వలపులోనే
సాగెను జీవనరాగాల నావ

Sunday, October 14, 2012

Life is Beautiful Song Lyrics

చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : మిక్కీ జె.మేయర్
గానం : కె.కె.


పల్లవి :

అహ అహ అది ఒక ఉదయం

ఆశలను తడిమిన సమయం
ఆ క్షణమే పిలిచెను హృదయం
లే అని లేలే అని...
జిల్లుమని చల్లని పవనం
ఆ వెనకే వెచ్చని కిరణం
అందరిని తరిమెను త్వరగా
రమ్మని రా రమ్మని
వేకువే వేచిన వేళలో
లోకమే కోకిలై పాడుతుంది
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (8)
॥అహ॥

చరణం : 1


రోజంతా అంతా చేరి సాగించేటి

చిలిపి చిందులు కొంటె చేష్టలు
పెద్ద్దోళ్లే ఇంటా బయటా
మాపై విసిరే చిన్ని విసురులు
కొన్ని కసురులు
ఎండైనా వానైనా ఏం తేడాలేదు
ఆగవండి మా కుప్పిగంతులు
కోరికలు నవ్వులు బాధలు
సందడులు సంతోషాలు
పంచుకోమన్నది
ఈ అల్లరి అల్లరి అల్లరి జీవితం
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (8)

చరణం : 2


సాయంత్రం అయితే చాలు

చిన్నా పెద్దా రోడ్డు మీదనే
హస్కు వేయడం
దీవాలీ హోలీ క్రిస్టమస్ తేడా లే దు
పండగంటే పందిళ్లు వేయటం
ధర్నాలు రాస్తారోకోలెన్నవుతున్నా
మమ్ము చేరనేలేదు ఏ క్షణం
మా ప్రపంచం ఇది మాదిది
ఎన్నడూ మాకే సొంతం
సాగిపోతున్నది
ఈ రంగుల రంగుల
రంగుల జీవితం
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (8)

Damarukam Lyrics


చిత్రం: డమరుకం
గాయకులు : శ్రీ కృష్ణ, హరిణి
గీత రచయిత: భాస్కరభట్ల
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్


పల్లవి

నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం…
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం….
నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా…
ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే ఉండదా నిండుగా మనలాగా….

నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం….
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం..

చరణం:1

నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం
నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం
కనుపాపలోన నీదే కల యద ఏటిలోన నువ్వే అలా క్షణకాలమైన చాల్లే ఇలా అది నాకు వెయ్యేళ్ళే
ఇక ఈ క్షణం కాలమే ఆగి పోవాలె… (నేస్తమా నేస్తమా….)

చరణం:2

అలుపోస్తే తలనిమిరే చెలిమౌతా నీకోసం
నిదరోస్తే తలవాల్చే ఒడినౌతా నీకోసం
పెదవంచు పైన నువ్వే కదా పైటంచు మీద నువ్వే కదా నడువోంపు లోన నువ్వే కదా ప్రతి చోట నువ్వేలే
అరచేతిలో రేఖలా మారిపోయావే .. (నేస్తమా నేస్తమా….)


చిత్రం: డమరుకం
గాయకుడు: జస్ ప్రీత్ జాజ్, సునీత
గీత రచయిత: సాహితి
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్


పల్లవి:

కన్యాకుమారి ఓ ఓ కన్యాకుమారి..... నీ గుండెల్లోన చేరాలంటే ఎటువైపమ్మా దారి
మీనాకుమారి ఓ ఓ మీనా కుమారి.... నీ కళ్ళలోనే ఉండాలంటే ఏంచేయాలే దారి..
వేసవికన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి.. వెన్నెల కన్నా చల్లగా నాకే కౌగిలి ఇవ్వాలి
చక్కర కన్నా తియ్యగా నన్నే ప్రేమించాలి
రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా
రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా


చరణం 1:

నీ మీసం చూసి మెలి తిరిగెను వయ్యారం అది తాకితే చాలు నిదరే రాదే రేయిక జాగారం
నడుమే నయగారం నడకే శృంగారం నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అభిషేకం
చల్లగా నన్నే గారడీ చేయకు మన్మథుని మరిదివలే...
కళ్ళే మూసి చల్లగా జారకు పూబంతల్లే...
రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా
రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా ( కన్యాకుమారి ఓ ఓ...)


చరణం 2

సూటిగా నీ చూపే నా గుండెని తాకిందే
పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది
నీలో నిప్పుంది అది నాలో రగిలింది
ఎదలే ఒకటయ్యే తెలవారేవరకు అది ఆరదులేమ్మంది..
ఉక్కిరిబిక్కిరి చేసే కోరిక ఎరగను ఇదివరకు
ఒంటరి తుంటరి తుమ్మెదలాగ అంటుకు పోకు
రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా
రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా

కన్యాకుమారి ఓ ఓ కన్యాకుమారి..... నీ గుండెల్లోన చేరాలంటే ఎటువైపమ్మా దారి
రాజకుమార ఓ రాజకుమార నా గుండెల్లోనే ఉన్నవయ్యో ఎందుకు దారే..

Saturday, October 13, 2012

Andala Rakshasi Song Lyrics

చిత్రం : అందాల రాక్షసి (2012)
రచన : రాకేందు మౌళి
సంగీతం : రధన్, గానం : హరిచరణ్

వచనం :

శపించెనే నన్ను నా గతం
ఆలస్యమైందని తనకు నీ పరిచయం
నువ్వేనట ఇకపై నా జీవితం
శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం

పల్లవి :

ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
వింతగా ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
మనస్సు నవ్వే మొదటిసారి
ఏం మార్పిది ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెలే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే

చరణం : 1

ఆగనీ ప్రయాణమై
యుగాలుగా సాగిన ఓ కాలమా
నువ్వే ఆగుమా
తనే నా చెంతనుండగా
తరమకే ఓ దూరమా...
నువ్వే లేని నేనులేనుగా లేనేలేనుగా
లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల
పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
జారిందిలే జల్లంటు వాన చినుకు తాకి
తడిసిందిలే నాలో ప్రాణమే
ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా

చరణం : 2

గుండెలో చేరావుగా ఉచ్ఛ్వాసలాగ
మారకే నిశ్వాసలా
నీకే న్యాయమా నన్నే మార్చి
ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా
నిన్నల్లోనె నిండిపోకలా
నిజంలోకి రా
కలలతోనే కాలయాపన
నిజాల జాడ నీవే అంటూ మెలకువై కలే చూపే
ఏం మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చె
ఏం చెయ్యనూ నువ్వే చెప్పవా
ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా

Sunday, July 1, 2012

Devudu Chesina Manushulu Song Lyrics

Devudu Chesina Manushulu, Devudu Chesina Manushulu, Devudu Chesina Manushulu Telugu, Devudu Chesina Manushulu Telugu lyrics download, Devudu Chesina Manushulu lyrics Telugu, New telugu lyrics free download, New lyrics download, latest lyrics, latest lyrics download, latest lyrics 2012, latest lyrics of 2012, Devudu Chesina Manushulu 320Kbps, Devudu Chesina Manushulu 128Kbps, free Devudu Chesina Manushulu Telugu lyrics, DCM Telugu lyrics free download, Devudu Chesina Manushulu Telugu music lyrics, Devudu Chesina Manushulu lyrics of Telugu, Devudu Chesina Manushulu Telugu lyrics mp3, download DCM lyrics Telugu, Devudu Chesina Manushulu Telugu lyrics free, Devudu Chesina Manushulu Telugu free lyrics, Devudu Chesina Manushulu Telugu lyrics free download, DCM Telugu lyrics download for free

Devudu Chesina Manushulu (2012) Lyrics

Cast & Crew : Raviteja, Ileana
Music : Raghu Kunche

Lyricist : Bhasakarabhatla
Director : Puri Jagannadh
Producer : BVSN Prasad
Banner : Sri Venkateswara Cini Chitra

Subba Lakshmi

Lyricist : Bhaskarabhatla
Singers : Raghu Kunche

Subbi le po po po poku subbi le
Subba lakshmi maatade
Subba lakshmi itu soode
Subba lakshmi premisthe
Sommem pothaadhe
Subbaranga koosintha nibbaram tho
Na gunde ubbarinchi
Oopoopi thabbibbayindhe
Manulevanna adigana manikyaladigana
Ne babu aasthi gatra rasimmannana
Manulevanna adigana manikyaladigana
Ne babu aasthi gatra rasimmannana
Subba lakshmi dont tease me
Subba lakshmi please love me
Subba lakshmi matade
Subba lakshmi itu soode
Subba lakshmi premisthe
Sommem pothaadhe
Subbaranga koosintha nibbaram tho
Na gunde ubbarinchi
Oopoopi thabbibbayindhe
Chebuthunna mere dil se
I do ishq only tumse
Solo dayyam la choopente
Na manase edchethaande
Lonely ga undodhandhe
Single ga odileselipoke
Oo ante nekelago kukka ledhu
Dober man puppy laga
Enakenaka thiruguthu untane
Subba lakshmi public lo siggu aithe
Koosintha side ki ostha
Secret ga chevilo cheppeyye
Subba lakshmi… Subba lakshmi…
Subba lakshmi peenasi budhulente
Rojalla yudhamente deenikintha
Radhantham ente
Naakemi pani lenattu thirigane
Nenu nee chuttu
Naa badha artham cheskove
Kompedo koolinattu
Karmedho kaalinattu
Sorrowful feeling enduke
Oppukunte ne medalo pusthe kadatha
Nee kaaliki mettelestha
Paapitlo bottaipothane
Subba lakshmi nenu ninne nammukunna
Hopes enno pettukunna
Kadhante kasi povale
Subba lakshmi… Subba lakshmi…
Subba lakshmi ole ole ole subba lakshmi
Elagelagelage subba lakshmi
No ante emaipovale
Manulevanna adigana manikyaladigana
Ne babu aasthi gatra rasimmannana
Manulevanna adigana manikyaladigana
Ne babu aasthi gatra rasimmannana
Subba lakshmi matade subba lakshmi itu soode
Subba lakshmi premisthe sommem pothaadhe
Subbaranga koosintha nibbaram tho
Na gunde ubbarinchi oopoopi thabbibbayindhe

Devuda Devuda

Lyricist : Bhaskarabhatla
Singers : Raghu Kunche

Padi padi padi thiney
Devuda devuda enthapani chesav ro
deenikintha andamichi Dummu reputhunnav ro
Devuda devuda enthapani chesav ro
deenikintha andamichi Dummu reputhunnav ro
Pattu pattu inka chudu Saana undi paramesha
Pattumani thegipodha Momaatala purikosa
Kabadi kabadi ye o teddeskundam le
Alagalagalage o sande chudam le
hey Kabadi kabadi ye o teddeskundam le
Alagalagalage o sande chudam le
Aa visanakarra lanti nadumu
Endukala thipputhaave
Devuda devuda enthapani chesav ro
deenikintha andamichi Dummu reputhunnav ro
Padi padi padi thiney..thiney...
Ontlo chali perige
Kougilintha nippadige
Kita kita kolathalake
Elagelago thala thirige
Gutakalu maanesi Nuvvosthe itukesi
Naalo chupistha Sigatharaga sivakasi
Thatimunja lanti eedu tassa deeya adirindi
Ey mama o mama kai Mama kass koi mama
Pandu mirapa lanti Pedavinendukala korukuthave
Kabadi kabadi ye o teddeskundam le
Alagalagalage o sande chudam le
Kabadi kabadi ye o teddeskundam le
Alagalagalage o sande chudam le
Aa naatukodi pulusu laga
Oorinchi sampamake
Devuda devuda enthapani chesav ro
deenikintha andamichi Dummu reputhunnav ro
Voni paikegire Unnapatu vennadire
Naalo kasi perigi Okkasari dasa thirige
Kitha kithalaapesi gadi Pedithe thalupesi
Aa pai andistha vayyaram vadaposi
Kothimira katta laga Guma gumagunnave
Ey mama o mama kai Mama kass koi mama
Aa chepa kalla choopu thoti Endukala guchuthaave
Devuda devuda enthapani chesav ro
deenikintha andamichi Dummu reputhunnav ro
Pattu petti inka chudu
Saana undi paramesha
Pattumani thegipodha
Mohamatala purikosa
Kabadi kabadi ye o teddeskundam le
Alagalagalage o sande chudam le
Kabadi kabadi ye o teddeskundam le
Alagalagalage o sande chudam le
Ey kotha avakay mukka laanti
Ninnu koriki thintane
Devuda devuda enthapani chesav ro
deenikintha andamichi Dummu reputhunnar ro

Nuvvante Chaala Ishtame

Lyricist : Bhaskarabhatla
Singers : Raghu Kunche

Nuvvantey chaala istame ...Naakkudaa
Ne enna romba istame... Enakkuda
Hey hum ko tumse pyaar hai....Mujhko bhi
Im fallen heart for you baby... So am i
Innaalluga unna mounam
Maataada mantunnadhey
Nuvvele naakinka sarvam
Anukunte naalo Pranam lechi vasthunnadhey
Nuvvantey chala chala
Chala chala chala istame ...Naagkkuda
Nuvvantey chala istame ... Naakkuda
Im fallen heart for you baby ... So am i
Merupulane yerukunta ne kannullo
Vennelane thodukunta nee chirunavvullo
Oopirine marichipotha nee oohallo
Aavirila maaripotha nee arachethullo
Poddasthamanam ninne chusthu
Gadapalani undhey
Ninnethukoni garabanga
Thippalani undhey
Nee thalapula Vaana lo thadavadamante
Chala chala chala chala
Chala chala chala istameee....nakkuda
Nuvvantey chala istame ... Naakkuda
Ne enna romba istame... Enakkuda
come on come on baby..baby
Oka laanti hai undhe nee matallo
Vintune jaarukunta nenu nee maikam lo
Noorellu daachukunta naa gundello
Nanu nene chusukunta nee santhosham lo
Vuyyalanai nenu neke Jolani padalani undhey
Kanneru leni lokam Neku chupalani undhey
Nee chelimini vidichika Bathakadam ante
Chala chala chala chala
Chala chala kastam le .. nakkuda
Nuvvantey chaala ishtame ...Naakkudaa
Ne enna romba istame... Enakkuda
Hey hum ko tumse pyaar hai....Mujhko bhi
Im falling heart for you baby... So am i
Innaalluga unna mounam
Maatada mantunnadhey
Nuvvele naakinka sarvam
Anukuntey naaloni
Pranam lechi vasthunnadhey
Nuvvante chala chala
Chala chala chala chala ishtame
Nuvvantey chaala ishtame
Naakkudaaaa.....

Sethura Song


Music : Raghu Kunche
Lyricist : Bhaskarabhatla
Singers : Raghu Kunche

Yemi sethura swami yemi sethu
Yemi sethura swami yemi sethu
Yemi sethura swami yemi sethu
Koodu goodu gudda ichi
Thodu marichipoyavu
Jaali daya leva neeku
Dhaga chesi poyavu
Edipinchi edipinchi
Emi bagu padathavu
Yemi sethura swami yemi sethu
Yemi sethura swami yemi sethu
Paalu evaru pattaro
Peru evaru pettaro
Thaluchukunte mudda digadhu
Nannu evaru kannaro
Paalu evaru pattaro
Peru evaru pettaro
Thaluchukunte mudda digadhu
Nannu evaru kannaro
Luggage ekkuvaindani
Vadilipetti poyara…
Yemi sethura swami yemi sethu
Yemi sethura swami yemi sethu
Nee anumathi lekunda
Seema situku mantundha
Amma nanna lekunda
Manishi puttuka untundha
Nee anumathi lekunda
Seema situku mantundha
Amma nanna lekunda
Manishi puttuka untundha
Aadapilla maakodhani
Padeselli poyaara…
Yemi sethura swami yemi sethu

Disturb Chettannade

Lyricist : Bhaskarabhatla
Singers : Raghu Kunche

That guy…
Do you know
What he is doing to me?
Disturb chettannade ...
Disturb chettannade ...
Disturb chettannade donga pillagadu
Satha ittannade chichubuddi gadu
Kallokottannade rethirantha eedu
Pichekithannade amma kanthirodu
oorike oorukode Bothiga tuntarode
Navvuthaa gilluthaade
Nannila bathakaneede
Abbo eedikantha scene undha
Anukunna gaani baboy
Love loki dimpaade
Disturb chetannade
Disturb chetannade
Disturb chetannade donga pillagadu
Sathaithannade chichubuddi gadu
Kallokothannade rethirantha eedu
Pichekithannade amma kanthirodu
Etepelthe atu vachettade
Gudlu mitakarinchi chusettade
Gandu cheema laaga pattettade
Entha thittukunna nachettade
Etepelthe atu vachethade
Gudlu mitakarinchi chusethade
Gandu cheema laga pattethade
Entha thittukunna nachethade
thiragaa maragaa thippettade
mellaga ollokochettade
Pagalu rathri theda ledhe
polamaarinchi Champettade
Disturb chettannade....
aa..Disturb chettannade
Choopulthone eedu mingettade
Chewing gum laaga namilettade
Chunni laaga nannu chuttettade
Choo mantramedo esethade
Choopulthone eedu mingethade
Chewing gum laga namilethade
Chunni laaga nannu chuttethade
Choo mantramedo esethade
Akkada ikkada cheyethade
Athalakuthalam chesethade
Naalo naake thaguvettesi
Pogalu segalu puttittade
Disturb chettannade saale gadu
Disturb chettannade
Disturb chettannade addeddedde
Disturb chettannade.....

Nuvvele Nuvvele

Lyricist : Bhaskarabhatla

Singers : Raghu Kunche

Nuvvele nuvvele nenante nuvvele
Nuvvele nuvvele nakanni nuvvele
Ninnu enaado kalisunte baagundedhi
Intha bhaaranga innallu lekundedhi
Nuvvemo naakani nenemo neekani
Raasada rathani chethullo ee geethani
Nuvve raakunda Intha dhooram nadichaana ante
Entoo chitranga vundhe naalo naake
Nuvve lekunda Intha kaalam bathikaana ante
Emo kalanaina namme veele ledhe
Ennadu erugani navvulani
Kannulu cherani vennalani
Andhinchaavani aanadistha nee thodulo
Cheekati dhaachina vekuvani
mansukiTheliyani vedukani
Nuvvochake choosthunna Kadha nee premalo
Yedho thintunnanthe Yedho vuntunnananthe
Nuvve edhuravakapothe Roju inthe
Naake ne baruvayipoya naalo ne karuvayipoya
Ninne kalisundakapothe chaavalanthe
Gaallo raathalu raasukuni
Naalo ne maatadukoni
Gadipesanani gurthe Raadhika nee needala
Naake thodu dhorakadhani
Ontarithaname nesthamani
Anukunte adhi naa thappe kadha ee hayilo
Ninnu enaado kalisunte baagundedhi
Intha bhaaranga innallu lekundedhi
Nuvvemo nakani nenemo neekani
Raasada rathani chethullo geethani

Friday, March 2, 2012

Ishq Telugu Songs Lyrics

01. Oh Priya Priya – Adnan Sami, Nitya Menon
Music : Anup Rubens,Aravindh – Shankar


Naaa
you are my honey
naaa
you are my dalng ha ha
naaa
nanana ho ho wow…

Oh priya priya
o my dear priya ne premalo manase munigindi evelaaa
telusa neekaina ontari uhalloo unnavu divilo nuvvele priya
i love you ani palikinadee ninu taakina kaasainaa
aligina na cheli navvuloo ne premani chusthunaa
you are my everything
you are my everything
you are my everything
you are my everything
every thing every thing every thing…

Oh priya priya
o my dear priya ne premalo manase munigindi evelaaa
praayam ninnedo saayam adigindaa…uhuuu
doobhuchulate vayasu aadindaa…oooo
thulintha peere prema anukunte…
na pedavi ninne dachukuntundiii
vidiga ninnudanna nu nekkem kanivannuu
kadile nekalaku praanam nenuuu
heymantavooo………
heymantavooo………
i love you ani palikinadee ninu taakina kaasainaa
aligina na cheli navvuloo ne premani chusthunaa
you are my everything
you are my everything
you are my everything
you are my everything
every thing every thing every thing…

You are my honey
you are my dalng
oooohooooooooooo…ooooohoooo….oooo
akasam nenai anthata unna
taralle napai merisi poolevaaa
nee allari lonee teelipothunteee
ne chelime cheeruvai cherukolevaa
unna neekandanu ala premanchanu
neku nenunna naa bangaruuu…uuuu
heymathanooo….nee mayaloo
i love you ani palikinadee ninu taakina kaasainaa
aligina na cheli navvuloo ne premani chusthunaa
you are my everything
you are my everything
you are my everything
you are my everything
every thing every thing every thing…

O priya priya priya priya




02. Edho Edho – Pradeep Vijay, Kalyani Nayar
Music : Anup Rubens,Aravindh – Shankar


Edho edho undi gunde lothullo
edhi ardham kadu paiki chethallo
inka edho dage undi matallo
edemaina cheyyi vey chethullo

Edho edho undi gunde lothullo
edhi ardham kadu paiki chethallo
inka edho dage undi matallo
edemaina cheyyi vey chethullo

Ninnakiii….neetikiii……
yenthagaaa…maarenuuu
ninnaluuu…..uuhaleee
ashalaiiii….cheerenuuu

Edho edho undi gunde lothullo
edhi ardham kadu paiki chethallo
inka edho dage undi matallo
edemaina cheyyi vey chethullo

Adugaduguna ninu kantunna
anuvanuvuna ninnu vintunaa
skhanamunakoka janma chusthuna
chivariki nene nuvvu avthuna
endukoo ee teeruga maaratammm
emitooo annintikii kaaranammm
badhulu telisundi prashna adigendukeee

Edho edho undi gunde lothullo
edhi ardham kadu paiki chethallo
inka edho dage undi matallo
edemaina cheyyi vey chethullo

Lolo unna uusu gunde paikelli
gundellona uuha kalla pai theeli
kallalona asha navvu pai valli
navvulona tala dachukuntundi
akkadee agindi aa bhavanaaa
daatithee emouna emavanaa
endukalasyam okka maate kadaa…

Edho edho undi gunde lothullo
edhi ardham kadu paiki chethallo
inka edho dage undi matallo
edemaina cheyyi vey chethullo
ninnakiii….neetikiii……
yenthagaaa…maarenuuu
ninnaluuu…..uuhaleee
ashalaiiii….cheerenuuu




03. Lachchamma – Anup, Nitin, Tagubothu Ramesh, Murali
Music : Anup Rubens,Aravindh – Shankar


Yeh ganna..ladikiyonkeliye nahi
please nahi suna
please
baab yoo heyyy
baab yoo heyyy

Kodi paaye lachamma di ayyo
kodi punju paaye lachamma di arey
kodi paaye lachamma di avna
kodi guddu paaye lachamma di yee

Kodi paaye lachamma di yee
kodi punju paaye lachamma di yee
dandu paaye lachamma di
kodi guddu paaye lachamma di
a bholoooo bholo bholo

Kodi kodi kodi
kodi paaye a guddu paaye

Aa once upon a time
nakoka adire girl friend undedi rooo
abbaa……….
ma edaari madhya o godavai breakup ayipoyindi roo
mood ye dobbi pub ki vasthe ammayi kavalannaru roo
stag tho entry leedani
no entry board e petaru roo
yem cheyannuuu
a bholo kya karu bhaii bahi….yooo
i wanna party yo… a bhale bhale
you wana party yo… a bhale bhale
i wanna party yoo….
father we wanna beauty rooo…

I wanna party yo… a bhale bhale
you wana party yo… a bhale bhale
i wanna party yoo….
father we need a beauty rooo…
lachammaaa
we want lachammaa..
arey anna
kahal ladies night kyuh lagathe anna
apun ko gents night nahi hai kya anna
arey yeh kya anna….
bholo bholo bhayya

Boys ye lerante pub ki income lene ledu ro
free ga drinks vasthe vachi taage valle ee girls roo
ladies night ani deeniki malli pettaruu o peru roo
kavalante cash istham gents night kuda pettandi roo
sadda haq…ethai rakh

I wanna party yo… a bhale bhale
you wana party yo… a bhale bhale
i wanna party yoo….
father we wanna beauty rooo…
lachammaaa

Arey chup edem gola ra bhai
anna u sing anna…

Girlsuu girls vasthe please come ani welcome chestharu roo
aa boys boys vasthe bye bye dobbey ani antaru roo
girls antha greate aa
boys antha waste aaa
i want know right now roo
girls vachedi boys kosamani you better know right now roo
what you say aaa..bholo waht you say

I wanna party yo… a bhale bhale
you wana party yo… a bhale bhale
i wanna party yoo….
father we wanna beauty rooo…
lachammaaa
we want lachamma
lachammaaa




04. Sutiga Choodaku – Hari Haran, Saindhavi
Music : Anup Rubens,Aravindh – Shankar


Sootigaaaa chudaku
sudilaaa navvaku
eduruga nilabaduthu yedaneee tinaku
nadumuni melipeduthu usuree teeyakuu
sogasee segalee pedithe chedaradaa kuluku

Sootigaaaa chudaku
sudilaaa navvaku

Ningilo merupalle takinadi e kalaaa..
neelapai maharani chesinadi nannilaa
anthapuram santhoshamai veligindigaaa
andalane iche andam marugeyagaaa
antha nevalle nimusham lo marindanta
banthi puvalle na chupee virisindanta

Sootigaaaa chudaku
sudilaaa navvaku

Sita kalyana vaibhogamee
rama kalyana vaibhogamee
gauri kalyana vaibhogamee
laxmi kalyana vaibhogamee
vaibhogamee
ganga lo modalaindi kadu e bhavanaa
gatha janma lo kadilindo emo mana mardhana
undundi na gundello e yeduremitooo
indakila unda mari epudendukoo
nelo e ashe kalakalam jeeevinchali
netho janmantha e rojalle undalieee

Sootigaaaa chudaku
sudilaaa navvaku
eduruga nilabaduthu yedaneee tinaku
nadumuni melipeduthu usuree teeyakuu
sogasee segalee pedithe chedaradaa kuluku
mmmmmm………..mmmmmmmmm…




05. Chinnadana Neekosam – Raj Hasan, Anup, Sravani
Music : Anup Rubens,Aravindh – Shankar


Hoo terebin jaana kuchu bhi nahii mai
ishq me mai deewanaa
aailebaaa…..aailebaaa
aaile aaile aaile aailebaaa
nannanana aailebaa
nannanana aailebaa
nannanana nanana tandanatanana
nanana tandanatanana
ooo adire adiree ne nallani kaatuka kalladiree
adire adire na manase edure chuse chinnadana neekosam
o chinnadana neekosam
chinadana neekosammm
o chinadana neekosammm
nachave nachave antondi manase nimisham
eedaina eemaina vechunna nenu chinnavada neekosam
chinnavada neekosammm
matalanni neekosam…mounam antha neekosam

Ooo kuvane koiyila undade raayila kotha paata paaduthondilaaa
teeyani haiyilo teelani gaaliloo pellidaka parichayam elaa
heyy etuvaipellina nee ninne cheeranaa
melipeduthu ela mudipadiponaa
oo jaji komme na chelli jaavalilee padenuroo
prema ante anthe roo anni vinthe roo
veekuvantha neekosam
vennelantha neekosamm
uusulanni neekosam
uupirundi neekosamm

Ooo prema pusthakalalo lene leni poolika raayatam kadu teelika
maatale ravu ga mouname haayiga bhavamaithe booledundigaaa
nee navve suutiga telipinde raayikaa
challe tikamaka alluku poovee
hoo galilone raasina mana prema ithe chedaradulee
alala aduguna munigina teeram cheerunulee
khadal ina neekosam neekosam
prema ina neekosam neekosam
love you ina nekosam neekosam
ishq ina neekosam neekosammm

Monday, January 30, 2012

Mr Nokia Song Lyrics

Ye Janma Bandhamo
Artist(s) : Priya Hemesh, Ranjith
Lyricist : Lakshmi Bhupal


ye janma bandhamo ee sneham
ye divya rupamo nestam
innalla mounamoo ee ragam
innallakocchenaa saayam
nenunna andi ne chupe
nenunna dhyasa nee vaipee
avunanna evaru kadanna
nuvvenaa pranam pranamm

ye janma bandhamo ee sneham
ye divya rupamo nestam
innalla mounamoo ee ragam
innallakocchenaa saayam


enthentha dooram ananda teeram
anukuntu tirigaa innallu
gorantha sneham kondantha thodai
kanipinchaga ne kanneellu
gundello bharalu mayamee
neerendello selayeti snaname
ninu korithe nee vodi cherithe
manasegirindi meghala darulloooo


apurupamaina bangaru nuvvu
anukoni kalavai kalisavu
kshanakaalam ania vidalenu ninnu
kanureppa lo ne untavu
snehanni dataanu prematho
ee dehanni vadalaali premalo
nee needa ga nee chelikadu gaa
premistanu neekanna ninnentho

Nenunna andi nee chupe
Nenunna dhyasa nee vaipe
avunanna evaru kadanna
nuvvenaa pranam pranamm
ye janma bandhamo ee sneham
ye divya rupamo nestam
innalla mounamoo ee ragam
innallakocchenaa saayam