చిత్రం : సంకీర్తన (1987)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
సంగీతం : ఇళయరాజా
గానం : బాలు,జానకి
సాకీ :
మనసున మొలిచిన సరిగమలే
ఈ గలగల నడకల తరగలుగా
నా కలలను మోసుకు నినుచేరి
ఓ కమ్మని ఊసుని తెలిపేనే
కవితవు నీవై పరుగున రా
ఎద సడితో నటియించగ రా
స్వాగతం సుస్వాగతం (2)
పల్లవి :
కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు
కూకూ చుకు చుకు కూకూ
రారా స్వరముల సోపానములకు
పాదాలను జత చేసి
కుకుకూ కుకుక్కూ కీర్తన తొలి ఆమనివై రా
పిలిచే చిలిపి కోయిలా ఎట దాగున్నావో
॥
మీ నృత్యం చూసి నిజంగా... నిజంగా
చరణం : 1
మువ్వల రవళి పిలిచింది
కవిత బదులు పలికింది
కలత నిదుర చెదిరింది
మనసు కలను వెతికింది
వయ్యారాల గౌతమి...
వయ్యారాల గౌతమి ఈ కన్యారూప కల్పన
వసంతాల గీతినే నన్నే మేలుకొల్పిన
భావాల పూల రాగాల బాట నీకై వేచేనే
॥
ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను
నను శ్రుతి చేసి
ఇది నా మది సంకీర్తన కుకుకూ కుకుక్కూ
సుధలు రేయాలాపాన కుకుకూ కుకుక్కూ
॥
చరణం : 2
లలిత లలిత పదబంధం మదిని
మధుర సుమగంధం
చలిత మృదుల పదలాస్యం
అవని అధర దరహాసం
మరందాల గానమే
మరందాల గానమే మృదంగాల నాదము
ప్రబంధాల ప్రాణమే నటించేటి పాదము
మేఘాల దారి ఊరేగు ఊహ వాలే ఈ మ్రోల
॥॥
మనసున మొలిచిన సరిగమలే
ఈ గలగల నడకల తరగలుగా
నా కలలను మోసుకు నినుచేరి
ఓ కమ్మని ఊసుని తెలిపేనే
కవితవు నీవై పరుగున రా
ఎద సడితో నటియించగ రా
స్వాగతం సుస్వాగతం (2)
పల్లవి :
కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు
కూకూ చుకు చుకు కూకూ
రారా స్వరముల సోపానములకు
పాదాలను జత చేసి
కుకుకూ కుకుక్కూ కీర్తన తొలి ఆమనివై రా
పిలిచే చిలిపి కోయిలా ఎట దాగున్నావో
॥
మీ నృత్యం చూసి నిజంగా... నిజంగా
చరణం : 1
మువ్వల రవళి పిలిచింది
కవిత బదులు పలికింది
కలత నిదుర చెదిరింది
మనసు కలను వెతికింది
వయ్యారాల గౌతమి...
వయ్యారాల గౌతమి ఈ కన్యారూప కల్పన
వసంతాల గీతినే నన్నే మేలుకొల్పిన
భావాల పూల రాగాల బాట నీకై వేచేనే
॥
ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను
నను శ్రుతి చేసి
ఇది నా మది సంకీర్తన కుకుకూ కుకుక్కూ
సుధలు రేయాలాపాన కుకుకూ కుకుక్కూ
॥
చరణం : 2
లలిత లలిత పదబంధం మదిని
మధుర సుమగంధం
చలిత మృదుల పదలాస్యం
అవని అధర దరహాసం
మరందాల గానమే
మరందాల గానమే మృదంగాల నాదము
ప్రబంధాల ప్రాణమే నటించేటి పాదము
మేఘాల దారి ఊరేగు ఊహ వాలే ఈ మ్రోల
॥॥
Telugu cinima sahityanaki dorikana oka goppa medhavi Sirivennala SeetharamaSastry.
ReplyDeleteThe all tunes of this film is outstanding. Ilayaraja music has spiritual senses, it's (some songs) brings to another world.
ReplyDeleteCould you please post the lyrics of the song "Gaanam saagipodule.." from this movie ?
ReplyDelete