Sunday, October 2, 2011

Aada Brathuku Telugu Song Lyrics

చిత్రం : ఆడబ్రతుకు (1965)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : విశ్వనాథన్-రామ్మూర్తి
గానం : పి.సుశీల

పల్లవి :

పిలిచే నా మదిలో వలపే నీదెసుమా (2)
రారాజు ఎవరైనా నా రాజు నీవే సుమా

చరణం : 1

ప్రేమయే దైవమని భావించుకున్నాము
లోకమేమనుకున్నా ఏకమైవున్నాము
చావైన బ్రతుకైనా జంటగా ఉందాము

చరణం : 2

చుక్కలే తెగిపోనీ సూర్యుడే దిగిరానీ (2)
ఈ ప్రేమ మారదులే ఈ జ్యోతి ఆరదులే (2)
ఎన్ని జన్మలకైనా ఈ బంధముండునులే

No comments:

Post a Comment